nammakamaina devudavaina నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||ఆప్తులైన వారే హాని చేయచూసినామిత్రులే నిలువకుండినా (2)న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినానష్టమే మిగులుచుండినా (2)శాపము బాపే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||కష్ట కాలమందు గుండె జారిపోయినాగమ్యమే తెలియకుండినా (2)సాయము చేసే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||