elaa maruvagalanayyaa nee premanu ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమనుఎలా విడువగలనయ్యా నీ సేవను (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఎలా మరువగలనయ్యా||ఆత్మీయులే నన్ను ఆదరించలేదుప్రేమించువారే ప్రేమించలేదు (2)ఆదరించావు ప్రేమించావు (2)అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||బంధువులే నన్ను ద్వేషించినారుసొంత తల్లిదండ్రులే వెలివేసినారు (2)చేరదీసావు సేదదీర్చావు (2)అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||అనాథగా నేను తిరుగుచున్నప్పుడుఆకలితో నేను అలమటించినప్పుడు (2)ఆదరించావు ఆకలి తీర్చావు (2)అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||