naa devuni krupavalana నా దేవుని కృపవలన
నా దేవుని కృపవలనసమస్తము సమకూడి జరుగును (2)నాకు లేమి లేనే లేదుఅపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని||కరువులో కష్టాలలోఆయనే నన్ను బలపరుచును (2)ఆయనే నన్ను బలపరుచునుఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని||శ్రమలలో శోధనలోఆయనే నాకు ఆశ్రయము (2)ఆయనే నాకు ఆశ్రయముఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని||ఇరుకులో ఇబ్బందిలోఆయనే నన్ను విడిపించును (2)ఆయనే నన్ను విడిపించునుఆయనే నన్ను నడిపించును (2) ||నా దేవుని||
naa devuni krupavalanasamasthamu samakoodi jarugunu (2)naaku lemi lene leduapaayamemiyu raane raadu (2) ||naa devuni||karuvulo kashtaalaloaayane nannu balaparuchunu (2)aayane nannu balaparuchunuaayane nannu ghanaparuchunu (2) ||naa devuni||shramalalo shodhanaloaayane naaku aashrayamu (2)aayane naaku aashrayamuaayane naaku athishayamu (2) ||naa devuni||irukulo ibbandiloaayane nannu vidipinchunu (2)aayane nannu vidipinchunuaayane nannu nadipinchunu (2) ||naa devuni||