• waytochurch.com logo
Song # 6009

maa sarvaanidhi neevayyaa మా సర్వానిధి నీవయ్యా – నీ సన్నిధికి వచ్చామయ్యా

మా సర్వానిధి నీవయ్యా – నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా

మా రక్షకుడవు – మా స్నేహితుడవు – పరిశుద్ధుడవు – మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమునే (2)
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా (2)    ||మా సర్వానిధి||

నీవే మార్గము – నీవే సత్యము – నీవే జీవము – మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాథ (2)
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా (2)      ||మా సర్వానిధి||

విరిగితిమయ్యా – నలిగితిమయ్యా – కలువరిలో ఓ – మా యేసయ్యా
విరిగి నలిగిన హృదయాలతో (2)
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా (2)      ||మా సర్వానిధి||

maa sarvaanidhi neevayyaa – nee sannidhiki vahcchaamayyaa
bahu balaheenulamu yesayyaa
mamu balaparachumu yesayyaa

maa rakshakudavu – maa snehithudavu – parishuddhudavu – maa yesayyaa
parishuddhamaina nee naamamune (2)
sthuthiyimpa vachchaamayyaa – maa sthuthulanduko yesayyaa (2)
yesayyaa – yesayyaa – maa priyamaina yesayyaa (2)      ||maa sarvaanidhi||

neeve maargamu – neeve sathyamu – neeve jeevamu – maa yesayyaa
jeevapu daatha shree yesunaatha (2)
sthuthiyimpa vachchaamayyaa – maa sthuthulanduko yesayyaa (2)
yesayyaa – yesayyaa – maa priyamaina yesayyaa (2)      ||maa sarvaanidhi||

virigithimayyaa – naligithimayyaa – kaluvarilo o – maa yesayyaa
virigi naligina hrudayaalatho (2)
sthuthiyimpa vachchaamayyaa – maa sthuthulanduko yesayyaa (2)
yesayyaa – yesayyaa – maa priyamaina yesayyaa (2)      ||maa sarvaanidhi||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com