dahamu gonnavaralara దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండి
దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండి దేవుడేసే జీవజలము త్రాగ రారండి హల్లేలూయ దేవుడేసే జీవజలము త్రాగ రారండి 1. జీవ జలము శ్రీ యేసుక్రీస్తు జీవపు ఊటలు ప్రవహింప జేయున్ జలము పొంది జీవము నొంద జలనిధి చేరండి 2. నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికిని దాహముగొనరు అని సెలవిచ్చిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు చేరండి 3. తన పాపములను ఎరిగినవాడు తండ్రి క్షమాపణ కోరినవాడు తప్పక పొందును జీవజలము త్వరపడి పరుగిడి రండి
Dahamu gonnavaralara dahamu tirchukonamdi Devudese jivajalamu traga raramdi Halleluya devudese jivajalamu traga raramdi 1. Jiva jalamu sri yesukristu jivapu utalu pravahimpa jeyun Jalamu pomdi jivamu nomda jalanidhi cheramdi 2. Nenichchu niru tragedivaru ennatikini dahamugonaru Ani selavichchina prabu yesu kristu chemtaku cheramdi 3. Tana papamulanu eriginavadu tamdri kshamapana korinavadu Tappaka pomdunu jivajalamu tvarapadi parugidi ramdi