naa jeevitham prabhu neekankitham నా జీవితం ప్రభు నీకంకితం
నా జీవితం ప్రభు నీకంకితంనీ సేవకై నే అర్పింతును (2)నీ మహిమను నేను అనుభవించుటకునను కలుగజేసియున్నావు దేవా (2)నీ నామమును మహిమ పరచుబ్రతుకు నాకనుగ్రహించు (2) ||నా జీవితం||కీర్తింతును నా దేవుని నేఉన్నంత కాలం (2)తేజోమయా నా దైవమానీ కీర్తిని వర్ణించెద (2) ||నా జీవితం||
naa jeevitham prabhu neekankithamnee sevakai ne arpinthunu (2)nee mahimanu nenu anubhavinchutakunanu kalugajesiyunnaavu devaa (2)nee naamamunu mahima parachubrathuku naakanugrahinchu (2) ||naa jeevitham||keerthinthunu naa devuni neunnantha kaalam (2)thejomayaa naa daivamaanee keerthini varnincheda (2) ||naa jeevitham||