నా ప్రాణం తల్లడిల్లగా
naa praanam thalladillagaa
నా ప్రాణం తల్లడిల్లగాభూదిగంతముల నుండి మొర పెట్టుచున్నానుదేవా నా మొర ఆలకించుమానా ప్రార్థనకు చెవియొగ్గుమా (2)నా ప్రాణం తల్లడిల్లగాభూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను (2)నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకిఎక్కించుము నను నడిపించుము (2) ||దేవా||నీవు నాకు ఆశ్రయముగ నుంటివిశత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి (2)యుగయుగములు నేను నీ గుడారములో నుందునునీ రెక్కల చాటున దాగి యుందును (2)నీ రెక్కల చాటున దాగి యుందును ||దేవా||నా రక్షణ మహిమకు ఆధారము నీవేనా ఆశ్రయ దుర్గం నా నిరీక్షణ మార్గము నీవే (2)నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యానీ పోలికగా నన్ను మలచుమయ్యా (2)నీ పోలికగా నన్ను మలచుమయ్యా ||దేవా||
naa praanam thalladillagaaboodiganthamula nundi mora pettuchunnaanudevaa naa mora aalakinchumaanaa praarthanaku cheviyoggumaa (2)naa praanam thalladillagaaboodiganthamula nundi mora pettuchunnaanu (2)nenu ekkalenantha etthaina konda paikiekkinchumu nanu nadipinchumu (2) ||devaa||neevu naaku aashrayamuga nuntivishathruvula yeduta balamaina kotagaa nuntivi (2)yugayugamulu nenu nee gudaaramulo nundununee rekkala chaatuna daagi yundunu (2)nee rekkala chaatuna daagi yundunu ||devaa||naa rakshana mahimaku aadhaaramu neevenaa aashraya durgam naa nireekshana maargamu neeve (2)nee prema baatalo nadipinchumayyaanee polikagaa nannu malachumayya (2)nee polikagaa nannu malachumayya ||devaa||