enthaga ninu keerthinchinanu ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను
ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2)నీ ఋణము నే తీర్చగలనాతగిన కానుక నీకు అర్పింపగలనా (2)ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునాదేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2)ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2)నీ ఋణము నే తీర్చగలనాతగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా||కుడి ఎడమవైపుకు విస్తరింపజేసినా గుడారమునే విశాల పరచి (2)ఇంతగ నను హెచ్చించుటకునే తగుదునా… నే తగుదునా…వింతగ నను దీవించుటకునేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||నీ నోటి మాట నా ఊటగ నుంచినా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2)ఇంతగ నను వాడుకొనుటకునే తగుదునా… నే తగుదునా…వింతగ నను హెచ్చించుటకునేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||
enthaga ninu keerthinchinanuaememi arpinchinanu (2)nee runamu ne theerchagalanaathagina kaanuka neeku arpinchagalanaa (2)prabhuvaa ninu keerthinchutaku venollu chaalunaadevaa neeku arpinchutaku potteellu chaalunaa (2)enthaga ninu keerthinchinanu – aememi arpinchinanu (2)nee runamu ne theerchagalanaathagina kaanuka neeku arpimpagalanaa (2)kudi edama vaipuku vistharimpajesinaa gudaaramune vishaala parachi (2)inthaga nanu hechchinchutakune thagudunaa… ne thagudunaa…vinthaga nanu deevinchutakunenarhudanaa… nenarhudanaa… ||prabhuvaa||nee noti maata naa ootaga nunchinaa jeevithamune nee saakshiga nilipi (2)inthaga nanu vaadukonutakune thagudunaa… ne thagudunaa…vinthaga nanu hechchinchutakunenarhudanaa… nenarhudanaa… ||prabhuvaa||