annayya thellaarindi leraa అన్నయ్య… తెల్లారింది లేరా..
అన్నయ్య… తెల్లారింది లేరా..తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరామనమంతా ఆయన సృష్టే రాపక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరావాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2)అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూయేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2)వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెనురక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2)మరచిపోవునా ||తెల్లారింది||చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూవిత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2)వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేననినీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2)నీకు తెలియునా ||తెల్లారింది||
annayya… thellaarindi leraa..thellaarindi vela – thvaragaa niddura leraamanamanthaa aayana srushte raapakshula kolaaha vela – prabhuvunu sthuthinchaveraavaati kante shreshtula manameraa (2)adavi raaju simhamainanu – aakalantu pillalannanuyesu raaju pillalam manam – pasthulunchunaa (2)vaadipovu adavi poolaku – rangulesi andamichchenurakthamichchi konna manalanu – marachipovunaa (2)marachipovunaa ||thellaarindi||chinnadaina pichchukainanu – chintha undaa machchukainanuvitthaledu koyaledani – krungipovunaa (2)vaatikanni koorchuvaadu – nee thadri yesenanineeku emi thakkuva kaadani – neeku theliyunaa (2)neeku theliyunaa ||thellaarindi||