madhuram madhuram naa priya yesuni charitham madhuram మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం
మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురంశాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2) దీన మనస్సు – దయ గల మాటలుసుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం||ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారినిబంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2)నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకుయేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకుప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2)ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకుయేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైననుఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2)జడియకు నీవు మహిమలో నిలుపుటకుయేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||
shaashwatham shaashwatham naa prabhu krupaye nirantharam (2)deena manassu – dayagala maatalusundara vadanam – thejomayuni raajasam (2) ||madhuram||aascharyakaramaina velugai digivachchi – cheekatilo unna vaarinibandhimpabadiyunna vaarini vidudala cheyutaku (2)nireekshana kaliginchi vardhilla cheyutakuyese saripaati naa yese parihaari (2) ||madhuram||paripoornamaina nemmadinichchutaku – chinthalanniyu baaputakuprayaasapadu vaari bhaaramu tholaginchutaku (2)prathiphalamu nichchi pragathilo naduputakuyese saripaati naa yese parihaari (2) ||madhuram||kalavarapariche shodhanaleduraina – krungadeese bhayamulainanuaapyaayathalu karuvaina aathmeeyulu dooramainaa (2)jadiyaku neevu mahimalo niluputakuyese saripaati naa yese parihaari (2) ||madhuram||