vidheyatha kaligi jeevinchutaku విధేయత కలిగి జీవించుటకు
విధేయత కలిగి జీవించుటకుజీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడుప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకుప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడుయేసయ్యతో ఉంటే సంతోషమేయేసయ్యతో ఉంటే ఆనందమేసాతానుతో ఉంటే కష్టాలుసాతానుతో ఉంటే నష్టాలూఅందుకనిప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించిదేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండిమన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యిమన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామాసరే ఇప్పుడు ఏం చేయాలంటేప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లియేసయ్యను ఆరాధించెదముఏం చెయ్యాలంటేప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లియేసయ్యను ఆరాధించెదముబుడి బుడి బుడి అడుగులతోచిట్టి చిట్టి చిట్టి చేతులెత్తి (2)యేసయ్యను ఆరాధించెదముయేసయ్యా ఈ రోజు నుండినీ వాక్యమనే మార్గములో నడిపించు యేసయ్యా
vidheyatha kaligi jeevinchutakujeevamichchaadu yesu jeevamichchaaduprathi udayamu yesayyatho maatlaadutakupraardhana nerpaadu yesu praardhana nerpaaduyesayyatho unte santhoshameyesayyatho unte aanandamesaathaanutho unte kashtaalusaathaanutho unte nashtaaluandukaniprathi roju manam, devunni praardhinchidevuniki ishtamaina pillalugaa undimana sontha illaina paraloka raajyaaniki velladaaniki sidhdhamayyimana amma naannalanu koodaa paraloka raajyaaniki theesuku veladaamaasare ippudu em cheyyaalanteprathi aadivaaramu mandiramunaku velliyesayyanu aaraadhinchedamuem cheyyaalanteprathi aadivaaramu mandiramunaku velliyesayyanu aaraadhinchedamubudi budi budi adugulathochitti chitti chitti chethulathi (2)yesayyanu aaraadhinchedamuyesayyaa ee roju nundinee vaakyamane maargamulo nadipinchu yesayyaa