manchi devudu naa yesayyaa మంచి దేవుడు నా యేసయ్యా
మంచి దేవుడు నా యేసయ్యాచింతలన్ని బాపునయ్యాహృదయ వాంఛతో చేరిన వారికిశాంతి జీవము ఇచ్చునయ్యా (2)మహిమా ఘనత ప్రభావము నీకే (2)కృపల వెనక కృపను చూపివిడువక నీ కృపలను చూపిన (2)కృపగల నా యేసు రాజానీ కృప నాకు చాలునయ్యా (2) ||మహిమా||మహిమ వెంట మహిమ నొసగినీ రూపమున నన్ను మార్చి (2)మహిమతో నీవుండు చోటుకిమమ్ము ప్రేమతో పిలచితివి (2) ||మహిమా||జయము వెంట జయమునిచ్చిజయ జీవితము మాకు ఇచ్చి (2)జయశీలుడు నా యేసు ప్రభువనిజయము జయమని పాడెదను (2) ||మహిమా||
manchi devudu naa yesayyaachinthalanni baapunayyaahrudaya vaanchatho cherina vaarikishaanthi jeevamu ichchunayyaa (2)mahimaa ghanathaa prabhaavamu neeke (2)krupala venaka krupanu choopividuvaka nee krupalanu choopina (2)krupagala naa yesu raajaanee krupa naaku chaalunayyaa (2) ||mahimaa||mahima venta mahima nosaginee roopamuna nannu maarchi (2)mahimalo neevundu chotukimammu prematho pilachithivi (2) ||mahimaa||jayamu venta jayamunichchijaya jeevithamu maaku ichchi (2)jayasheeludu naa yesu prabhuvanijayamu jayamani paadedanu (2) ||mahimaa||