manchivaadu goppavaadu naa yesu parishuddhudu మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు
మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడుమేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి (2)ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో (2) ||మంచివాడు||ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవుదీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును (2) ||ఆదరణ||ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరాయేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును (2) ||ఆదరణ||దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడునీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను (2) ||ఆదరణ||ఆహా ఆహా ఆనందమే యేసయ్యతో జీవితంసంతోషమే సమాధానమే ఎల్లప్పుడు ఆయనలో (2) ||ఆదరణ||
manchivaadu goppavaadu naa yesu parishuddhudumelulenno cheyuvaadu naa yesu andariki (2)aadarana aashrayamu neevegaa naakilalo (2) ||manchivaadu||ontari vaarini vyavasthagaa vruddhi chese devudavudeenulanu paiki levanetthi simhaasanamekkinchunu (2) ||aadarana||otami anchuna padiyuntivaa meluko o sodaraayesayya nee thala paiketthi shathruvunu anagadrokkunu (2) ||aadarana||dushtudaa shathru saathaanaa vijayamu naadippudunee thala naa kaalla krinda sheeghramugaa throkkedanu (2) ||aadarana||aahaa aahaa aanandame yesayyatho jeevithamsanthoshame samaadhaaname ellappudu aayanalo (2) ||aadarana||