iruvadi naluguru peddalatho ఇరువది నలుగురు పెద్దలతో
ఇరువది నలుగురు పెద్దలతోపరిశుద్ధ దూతల సమూహముతో (2)నాలుగు జీవుల గానంతో (2)స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది||భూమ్యాకాశములన్నియునుపర్వత సముద్ర జల చరముల్ (2)ఆకాశ పక్షులు అనుదినము (2)గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది||కరుణారసమగు హృదయుడవుపరిశుద్ధ దేవ తనయుడవు (2)మనుజుల రక్షణ కారకుడా (2)మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది||గుప్పిలి విప్పి కూర్మితోనుగొప్పగ దీవెనలిచ్చెదవు (2)గొర్రెల కాపరి దావీదు (2)అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది||
iruvadi naluguru peddalathoparishuddha doothala samoohamutho (2)naalugu jeevula gaanamtho (2)sthuthiyimpabaduchunna maa devaa ||iruvadi||bhoomyaakaashamulanniyunuparvatha samudra jala charamul (2)aakaasha pakshulu anudinamu (2)gaanamu cheyuchu sthuthiyimpan ||iruvadi||karunaarasamagu hrudayudavuparishuddha deva thanayudavu (2)manujula rakshana kaarakudaa (2)mahima kaligina maa prabhuvaa ||iruvadi||guppili vippi koormithonugoppaga deevenalichchedavu (2)gorrela kaapari daaveedu (2)ayyenu entho mahaaraaju ||iruvadi||