aedaa nuntiviraa oranna ఏడానుంటివిరా – ఓరన్న
ఏడానుంటివిరా – ఓరన్నవేగి ఉరికి రారా – ఓరన్న (2)యాదికొచ్చెరా యాదన్నయేసు సిత్ర కథ వినరన్న (2)ఏలియాలో ఏలియాలో ఏలియాలోయేసే నా రక్షకుడు ఏలియాలోహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయాయేసే నా రక్షకుడు హల్లెలూయా (2)యూదా దేశమందు – ఓరన్నబెత్లెహేమునందు – ఓరన్నపశువుల శాలయందు – ఓరన్నప్రభు యేసు జన్మించె – ఓరన్నచుక్కల రెక్కలు ఎగుర వేయుచుచల్లని దూతలు పాట పాడిరి (2)చల్ల చల్లని చలిలోన – ఓరన్నగొల్ల గొల్లలు మ్రొక్కిరి – ఓరన్న (2) ||ఏలియాలో||పెద్ద పెద్దని వాడై – యేసన్నఇంత ఇంతింత ఎదిగె – యేసన్నవింత వింతలు చేసె – యేసన్నఐదు రొట్టెలు రెండు చేపలుఐదు వేల మందికి పంచెను (2)తుఫాను నణిచెను – యేసన్నసంద్రాన నడిచెను – యేసన్న (2) ||ఏలియాలో||ఏ పాపమెరుగని – ఓరన్నయేసయ్య తండ్రిని – ఓరన్నసిలువ వేయమని – ఓరన్నకేకలు వేసిరి – ఓరన్నసిలువ మోసెను శ్రమల నోర్చెనుమూడవ నాడు తిరిగి లేచెను (2)పరలోకమెళ్లాడు – యేసన్నత్వరలోనే వస్తాడు – యేసన్న (2) ||ఏలియాలో||
aedaa nuntiviraa – orannavegi uriki raaraa – oranna (2)yaadikochcheraa yaadannayesu sithra katha vinaranna (2)eliyaalo eliyaalo eliyaaloyese naa rakshakudu eliyaalohallelooya hallelooya hallelooyaayese naa rakshakudu hallelooyaa (2)yoodaa deshamandu – orannabethlehemunandu – orannapashuvula shaalayandu – orannaprabhu yesu janminche – orannachukkaala rekkalu egura veyuchuchallaani doothalu paata paadiri (2)challa challani chalilona – orannagolla gollalu mrokkiri – oranna (2) ||eliyaalo||pedda peddani vaadai – yesannaintha inthintha edige – yesannavintha vinthalu chese – yesannaaidu rottelu rendu chepaluaidu vela mandiki panchenu (2)thuphaanu nanichenu – yesannasandraana nadichenu – yesanna (2) ||eliyaalo||ae paapamerugani – orannayesayya thandrini – orannasiluva veyamani – orannakekalu vesiri – orannasiluva mosenu shramala norchenumoodava naadu thirigi lechenu (2)paralokamellaadu – yesannathvaralone vasthaadu – yesanna (2) ||eliyaalo||