uthaka meeda thalupu thirugu reethigaa ఉతక మీద తలుపు తిరుగు రీతిగా
ఉతక మీద తలుపు తిరుగు రీతిగాతన పడక మీద సోమరి తిరిగాడునుగానుగ చుట్టెద్దు తిరుగు రీతిగాసోమరి చుట్టూ లేమి తిరుగునుసోమరీ మేలుకో వేకువనే లేచి ప్రార్ధించుకోవేకువనే లేచి పనులు చూచుకోజ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో (2)చిన్న జీవులు చీమలు చూడువాటికి న్యాయాధిపతి లేడుగా (2)అయినను అవి క్రమము గానే నడచునుజ్ఞానము గల వానిగ పేరొందును (2) ||సోమరీ||చిన్న కుందేళ్ళను చూడుఏ మాత్రం బలము లేని జీవులు (2)పేరు సందులలో నివసించునుజ్ఞానము గల వానిగ పేరొందును (2) ||సోమరీ||చిన్న జీవులు మిడతలు చూడువాటికి న్యాయాధిపతి లేడుగా (2)పంక్తులుగా తీరి సాగి పోవునుజ్ఞానము గల వానిగ పేరొందును (2) ||సోమరీ||
uthaka meeda thalupu thirugu reethigaathana padaka meeda somari thirigaadunugaanuga chutteddu thirugu reethigaasomari chuttu lemi thirugunusomaree meluko vekuvane lechi praardhinchukovekuvane lechi panulu choochukognaanamutho nee brathukunu maarchuko (2)chinna jeevulu cheemalu chooduvaatiki nyaayaadhipathi ledugaa (2)ainanu avi kramamu gaane nadachunugnaanamu gala vaaniga perondunu (2) ||somaree||chinna kundellanu chooduae maathram balamu leni jeevulu (2)petu sandulalo nivasinchunugnaanamu gala vaaniga perondunu (2) ||somaree||chinna jeevulu midathalu chooduvaatiki nyaaydhipathi ledugaa (2)pankthulugaa theeri saagi povunugnaanamu gala vaaniga perondunu (2) ||somaree||