karuninchumu mamu parama pithaa కరుణించుము మము పరమ పితా
కరుణించుము మము పరమ పితాశరణం నీవే ప్రభు యేసా (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయాయెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవాపరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా||రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవురాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి ||హల్లెలూయా||రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులురథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా ||హల్లెలూయా||అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గానిప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి ||హల్లెలూయా||
karuninchumu mamu parama pithaasharanam neeve prabhu yesaa (2)hallelooyaa hallelooyaahallelooyaa hallelooyaayerushalemu chuttoonu – parvathamulu unchina devaaparishuddhula chuttunu neeve – nirathamu nundu nantivigaa ||hallelooyaa||raathrilo kalugu bhayamemi – raakunda jeyuchundedavuraathrilo nee hasthamutho – rayamuga kappumu priya thandri ||hallelooyaa||rathamunu gurramu routhulanu – raathrilo chuttiri siriyanulurathamunu agni gurramulan – rakshanagaa unchina devaaa ||hallelooyaa||ardha raathrilo yaakobu – adavilo nidrinchina gaanipraardhana cheyuta nerpithivi – paraloka dwaaramu choopithivi ||hallelooyaa||