kadalakunduvu seeyonu kondavale కదలకుందువు సీయోను కొండవలె
కదలకుందువు సీయోను కొండవలెబెదరకుందువు బలమైన సింహం వలె (2)యేసయ్య నీ చెంత ఉండగాఏ చింత నీకింక లేదుగా (2)కష్టములెన్నో కలుగుచున్ననూనిట్టూర్పులెన్నో వచ్చియున్ననూదుష్ట జనములుపై దుమికి తరిమినభ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు||నీటి వరదలు నిలువెత్తున వచ్చినానిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినాఆకాశము నుండి పై అగ్ని కురసినన్ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు ||కదలకుందువు||నీరు కట్టిన తోటవలెనునిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెనునీటి కాల్వల యోరను నాటబడినదైవర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్ ||కదలకుందువు||
kadalakunduvu seeyonu kondavalebedarakunduvu balamaina simham vale (2)yesayya nee chentha undagaaae chintha neekinka ledugaa (2)kashtamulenno kaluguchunnanunittoorpulenno vachchiyunnanudushta janamulupai dumiki thariminabrashta manushyulu nee meediki vachchinaa ||kadalakunduvu||neeti varadalu niluvetthuna vachchinaanindu samudramu neellu uppongi poralinaaaakaashamu nundi pai agni kurasinanaenaadu ae kashtam nashtam neekundadu ||kadalakunduvu||neeru kattina thotavalenunithyam ubukuchundu neeti ootavalenuneeti kaalvala yoranu naatabadinadaivardhillu vruksham vale nikshepamugaa neevunduv ||kadalakunduvu||