kashta nashtaalainaa kadagandla brathukainaa కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనాఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2)నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగాబ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగాయేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట||కొండగా అండగా – నీవుండగ లోకానఎండిన ఎముకలయినా – ఉండగా జీవంగాయేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట||కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినానీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను ||కష్ట||