deva nikemittunu e dinuralanu asahayuralanu దేవా నీకేమిత్తును ఈ దనురాలను అసహాయురాలను
దేవా నీకేమిత్తును ఈ దనురాలను అసహాయురాలను దేవా నికేమిత్తును (2) 1. కృంగిన వేళ ఓదార్పు నీవైతివి దుఃఖించు వేళ కన్నీరు తుడిచితివి ఏ తీరు పోల్చను నీ స్నేహమును కృతజ్జతాస్తుతులు చెల్లింతును (2) 2. ఆకలి అనగా మన్నాను కురిపింతువు బండ నుండి జలమును పంపింతువు ఏలాగు విడువను నీ త్యాగమును మేలిమికన్నా ప్రియమైనది (2)