neevu thappa naakee lokamlo evarunnaarayyaa నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యానీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2)దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యానజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు||గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవామూగవాడినయ్యా నా స్వరమునీయవా (2)కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు||లోకమంత చూచి నను ఏడిపించినాజాలితో నన్ను చేరదీసిన (2)ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు||నా తల్లి నన్ను మరచిపోయినానా తండ్రి నన్ను విడచిపోయినా (2)తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2) ||దావీదు||