anni saadhyame yesuku anni saadhyame అన్నీ సాధ్యమే
అన్నీ సాధ్యమేయేసుకు అన్నీ సాధ్యమే (2)అద్భుత శక్తిని నెరపుటకైనాఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)ఆ యేసు రక్తానికిసాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే||మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెనుమృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెనుమరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2) ||అన్నీ సాధ్యమే||బండనే చీల్చగా – జలములే పొంగెనుఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2)బందంటే క్రీస్తేనని – నీ దండమే తాననిమెండైన తన కృపలో – నీకండగా నిలచును (2) ||అన్నీ సాధ్యమే||ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయముఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2)యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించునుఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2) ||అన్నీ సాధ్యమే||కష్టాల కడలిలో – కన్నీటి లోయలోకనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2)కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యముక్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2) ||అన్నీ సాధ్యమే||
anni saadhyameyesuku anni saadhyame (2)adbhutha shakthini neraputakainaaaascharya kaaryamulosagutakainaa (2)aa yesu rakthaanikesaadhyame saadhyame saadhyame (2) ||anni saadhyame||maadhuryamaina jalamugaa – maaraanu prabhu maarchenumruthyuvu nundi laajarunu – maahimaardhamukai lepenu (2)mannaanu kurpinchagaa – aakaashame therichenumaranaanni odinchagaa – mruthyunjudai lechenu (2) ||anni saadhyame||bandane cheelchagaa – jalamule pongenuendipoyina bhoomipai – aerulai avi paarenu (2)bandante kreesthenani – nee dandame thaananimendaina thana krupalo – neekandagaa nilachunu (2) ||anni saadhyame||ekaanthamugaa mokarilli – praardhinchute shreyamuaela naakee shramalani – poorna mansutho vedumu (2)yesayya nee vedhana – aalinchi manninchunuae paati vyadhalainanu – aa silvalo theerchunu (2) ||anni saadhyame||kashtaala kadalilo – kanneeti loyalokanikarame prabhu choopunu – kantipaapalaa kaayunu (2)kaliginchu vishwaasamu – kaadedi asaadhyamukreesthesu naamamulo – kadagandlake mokshamu (2) ||anni saadhyame||