ae reethi sthuthiyinthunu o yesu naathaa daivamaa ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా
ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమాఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబునునీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యానీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి||ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకుఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్నుఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యాఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి||ఈ మనుష్యులు ఈ వైరులు – ఎన్నెన్నో చేసిన గానినా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యానా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యానాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి||నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేనునీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేనునిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యాయెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||
ae reethi sthuthiyinthunu – o yesu naathaa daivamaaae reethi varninthunu – nee prema madhurambununee krupalanni thalaposukonuchu – nee paadaalu cheraanayyaaneeku kruthagnathalu chellimpa madilo – naa kanneellu migilaayayyaa ||ae reethi||ekaakinai ne dukhaarthilo – ae thodu gaanani naakuemauduno etu poduno – etu thochaka nunna nannuae bhayamu neekela yanuchu – abhayambu nichchaavayyaaae daari kanabadani vela – nee odilopu daachaavayyaa ||ae reethi||ee manushyulu ee vairulu – ennenno chesina gaaninaa praanamu naa dehamu – nee swaadheenambhegadayyaanaa swaami naathone untu – naa kaapariga nilichaavayyaanaakemi spruha leni vela – oopirini posaavayyaa ||ae reethi||nee premanu nee perunu – nenennadu maruvalenunee karunanu nee jaalini – ae manishilo choodalenunija daivamu neeve yanuchu – nee vaipe ne choochaanayyaayehovaa raaphaa nenanuchu – ee swasthathanu ichchaavayyaa ||ae reethi||