భయము లేదు మనకు ఇకపై ఎదురు వచ్చు గెలుపుఅదిగో యేసు పిలుపువినుమా పరము చేరు వరకు (2)ఫలితమేదైన ప్రభును వీడకుకష్టమెంతైన కలత చెందకుఅలుపు లేకుండ పరుగు సాగనిశోధనలు నిన్ను చూసి బెదరని ||భయము||సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగనిమన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని (2)కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించనితన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని (2) ||ఫలిత||మండించే అగ్గితోనే మెరయును బంగారముశోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము (2)నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండతొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా (2) ||ఫలిత||కనలేదా సిలువలోన యేసు రాజు కష్టముతానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము (2)నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలితిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి (2) ||ఫలిత||ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడుఅప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు (2)తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడునీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు (2) ||ఫలిత||
bhayamu ledu manakuikapai eduru vachchu gelupuadigo yesu pilupuvinumaa paramu cheru varaku (2)phalithamedaina prabhunu veedakukashtamenthaina kalatha chendakualupu lekunda parugu saaganishodhanalu ninnu choosi bedarani ||bhayamu||sandhinchina baanamalle nee guri konasaaganimana thandri vaagdhaanale oopirigaa maarani (2)kashtaale metlugaa maari yesulo ediginchanithana vaakyam neelo veligi cheekati tholaginchani (2) ||phalitha||mandinche aggithone merayunu bangaaramushodhanala kolimilone balapadu vishwaasamu (2)nee tharapuna yuddham chese yehovaa nee andatholagipoku aa maargaanni thana aagnanau vinakundaa (2) ||phalitha||kanaledaa siluvalona yesu raaju kashtamuthaanondina shramala dwaaraa nashiyinche paapamu (2)nee shramala kaalamlone manasu drudamu kaavalithirigi neelo putte paapam beejamu nashiyinchaali (2) ||phalitha||priyamaina puthruni manaki naliginchina devuduappaginchaledaa sakalam sarva shakthimanthudu (2)thana sannidhi raavaalantu ninnu koruthunnaaduneethi neelo penchetanduku thapana paduthu unnaadu (2) ||phalitha||