neethone naa nivaasamu nithyamu aanandame నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమేసౌందర్య సీయోనులోనీ మనోహరమైన ముఖము దర్శింతునునీతోనే నా నివాసము – నిత్యము ఆనందమేసీయోనులో స్థిరమైన పునాది నీవునీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2)సూర్యుడు లేని చంద్రుడు లేనిచీకటి రాత్రులు లేనే లేని (2)ఆ దివ్య నగరిలో కాంతులనువిరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో||కడలి లేని కడగండ్లు లేనికల్లోల స్థితి గతులు దరికే రాని (2)సువర్ణ వీధులలోనడిపించెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో||సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2)సౌందర్య సీయోనులోనీ మనోహరమైన ముఖము దర్శింతును (2)నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3)ఆనందమే పరమానందమే (10)
neethone naa nivaasamu – nithyamu aanandamesoundarya seeyonulonee manoharamaina mukhamu darshinthununeethone naa nivaasamu – nithyamu aanandameseeyonulo sthiramaina punaadi neevunee meede naa jeevithamu amarchukunnaanu (2)sooryudu leni chandrudu lenicheekati raathrulu lene leni (2)aa divya nagarilo kaanthulanuvirajimmedavaa naa yesayyaa (2) ||seeyonulo||kadali leni kadagandlu lenikallola sthithi gathulu darike raani (2)suvarna veedhulalonadipinchedavaa naa yesayyaa (2) ||seeyonulo||sangha prathiroopamu – parama yerushalemu (2)soundarya seeyonulonee manoharamaina mukhamu darshinthunu (2)neethone naa nivaasamu nithyamu aanandame (3)aanandame paramaanandame (10)