madhuram madhuram nee preme athi madhuram మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం
మధురం మధురం – నీ ప్రేమే అతి మధురంఅమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయంఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం (2)మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం (2) ||మధురం||నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమనిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ (2)సర్వోన్నతుడా సహాయకుడామరువగలనా నీ ప్రేమను (2) ||మధురం||సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమకనికరమును కలిగించగను – కల్వరికేగిన ప్రేమ (2)మహోన్నతుడా మహా ఘనుడామరువగలనా నీ ప్రేమను (2) ||మధురం||