nithya jeevapu raajyamulo నిత్య జీవపు రాజ్యములో
నిత్య జీవపు రాజ్యములోసత్య దేవుని సన్నిధిలో (2)నిత్యం యేసుని స్నేహముతోనిత్యమానందమానందమే (2)వ్యాధి భాధలు లేవచ్చటఆకల్దప్పులు లేవచ్చట (2)మన దీపము క్రీస్తేలేఇక జీవితం వెలుగేలే (2) ||నిత్య||కడు తెల్లని వస్త్రముతోపరి తేజో వాసులతో (2)రాజ్యమునేలుదుములేయాజకులము మనమేలే (2) ||నిత్య||ప్రతి భాష్పబిందువునుప్రభు యేసే తుడుచునులే (2)ఇక దుఖము లేదులేమన బ్రతుకే నూతనమే (2) ||నిత్య||పరిశుద్ధ జనములతోపరిశుద్ధ దూతలతో (2)హల్లెలూయా గానాలతోవెంబడింతుము యేసునితో (2) ||నిత్య||
nithya jeevapu raajyamulosathya devuni sannidhilonithyam yesuni snehamuthonithyamaanandamaanandame (2)vyaadhi baadhalu levachchataaakaldappulu levachchata (2)mana deepamu kreestheleika jeevitham velugele (2) ||nithya||kadu thellani vasthramuthopari thejo vaasulatho (2)raajyamu neludumuleyaajakulamu manamele (2) ||nithya||prathi bhaashpa bindhuvunuprabhu yese thuduchunule (2)ika dukhamu ledulemana brathuke noothaname (2) ||nithya||parishuddha janamulathoparishuddha doothalatho (2)hallelooyaa gaanaalathovembadinthumu yesunitho (2) ||nithya||