jaagore jaagore jaagu jaamu raathiri జాగోరే జాగోరే జాగు జాము రాతిరి
జాగోరే జాగోరే జాగు జాము రాతిరియేసు జాము రాతిరి కాడ పుట్టినాడే భాయ్ (2)కన్నియ మరియ కన్నులు విరియపూత రేకు వంటి బాలుడోయ్ పుట్టె పాకలోన ||జాగోరే||దూతలు పాడే కమ్మని పాట కబురే తెచ్చిందితారలు మెరిసే తీరును చూడ వెలుగే వచ్చింది (2)వెళ్లి గొల్లలు తేరి చూసిరి – ఘల్లు ఘల్లున చిందులు వేసిరి (2)ఈ ప్రజల నేలె యేసయ్య వచ్చెనని పరుగులు తీసిరమ్మా ||జాగోరే||వెలుగులు చిందే తారను చూసి తరలిరి జ్ఞానులమ్మాబోళము తెచ్చి కానుకలిచ్చి సాగిలపడిరమ్మా (2)పోలి కేక పెట్టెనమ్మా – పొలిమేర దాటెనమ్మా (2)ఆ పసిడి కిరణాల బాలుని చూసి ప్రకృతి మురిసెనమ్మా ||జాగోరే||