evarunnaarayyaa naaku neevu thappa ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప
ఎవరున్నారయ్యా నాకు నీవు తప్పఏమున్నదయ్యా భువిలో నీవు లేక (2)నా యేసయ్యా హల్లెలూయానా యేసయ్యా హల్లెలూయా (2)నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే (2)నా సర్వము యేసు నీవేగా (2) ||ఎవరున్నారయ్యా||ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే (2)అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) ||ఎవరున్నారయ్యా||