yesayya rakthamu athi madhuramu యేసయ్య రక్తము అతి మధురము
యేసయ్య రక్తము అతి మధురముఎంతో విలువైన రక్తమునీ పాపములను నా పాపములనుక్షమియించిన రక్తము (2)యేసు రక్తము – యేసు రక్తముయేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||ప్రతి బంధకమును ప్రతి కాడియునువిరగగొట్టును – యేసయ్య రక్తము (2)యేసు రక్తము – యేసు రక్తముయేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||ప్రతి నాలుకయు ప్రతి మోకాలులోబరచును నా – యేసయ్య రక్తము (2)యేసు రక్తము – యేసు రక్తముయేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||ప్రతి శాపములకు ప్రతి రోగములకువిడుదలనిచ్చుఁను – యేసయ్య రక్తము (2)యేసు రక్తము – యేసు రక్తముయేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||
yesayya rakthamu athi madhuramuentho viluvaina rakthamunee paapamulanu naa paapamulanukshamiyinchina rakthamu (2)yesu rakthamu – yesu rakthamuyesu rakthamu jayam (2) ||yesayya rakthamu||prathi bandhakamunu prathi kaadiyunuviragagottunu – yesayya rakthamu (2)yesu rakthamu – yesu rakthamuyesu rakthamu jayam (2) ||yesayya rakthamu||prathi naalukayu prathi mokaalulobarachunu naa – yesayya rakthamu (2)yesu rakthamu – yesu rakthamuyesu rakthamu jayam (2) ||yesayya rakthamu||prathi shaapamulaku prathi rogamulakuvidudalanichchunu – yesayya rakthamu (2)yesu rakthamu – yesu rakthamuyesu rakthamu jayam (2) ||yesayya rakthamu||