viduvadhu maruvadhu viduvadhu maruvadhu విడువదు మరువదు – విడువదు మరువదు
విడువదు మరువదు – విడువదు మరువదువిడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదుఎనలేని ప్రేమ – విలువైన ప్రేమమితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువదు||నా స్థితి ఏదైనా – చింత ఏదైనాబాధ ఏదైనా – నను విడువదులోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినాయేసయ్య సాన్నిధ్యం – నను విడువదుమా నాన్న నా చేయి విడువడుప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2)విడువడు మరువడు – విడువడు మరువడువిడువడు మరువడు – ఎన్నడూ ఎడబాయడునన్ను ఎత్తుకున్న – నన్ను హత్తుకున్ననా తండ్రి కౌగిలి – నే విడువనుశోకమే కృంగించినా – దుఃఖమే బాధించినానా ప్రియుని చిరునవ్వు – నే మరువనునన్నెంతో ప్రేమించిన రాజునుఎడబాసి మనలేనే రోజును (2)విడువను మరువను – విడువను మరువనువిడువను మరువను – ఎన్నడూ ఎడబాయనుఎనలేని ప్రేమ విలువైన ప్రేమమితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువను||
viduvadhu maruvadhu – viduvadhu maruvadhuviduvadhu maruvadhu – ennadu edabaayadhuenaleni prema viluvaina premamithileni prema.. nee prema ||viduvadhu||naa sthithi edainaa – chintha edainaabaadha edainaa – nanu viduvadhulokame nanu chuttinaa – aashale nanu muttinaayesayya saannidhyam – nanu viduvadhumaa naanna naa cheyi viduvadupraanamlaa preminche naa devudu (2)viduvadu maruvadu – viduvadu maruvaduviduvadu maruvadu – ennadu edabaayadunannu etthukunna – nannu hatthukunnanaa thandri kougili – ne viduvanushokame krunginchinaa – dukhame baadhinchinaanaa priyuni chirunavvu – ne maruvanunannentho preminchina raajunuedabaasi manalene rojunu (2)viduvanu maruvanu – viduvanu maruvanuviduvanu maruvanu – ennadu edabaayanuenaleni prema viluvaina premamithileni prema.. nee prema ||viduvanu||