nee nirnayam entho viluvainadi ee lokamlo నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో
నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలోఅది నిర్దేశించును జీవిత గమ్యమునుఈనాడే యేసుని చెంతకు చేరు (2) ||నీ నిర్ణయం||లోకం దాని ఆశలు గతించిపోవునుమన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2)మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవుక్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2) ||నీ నిర్ణయం||పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియేశాపంతో నీవుండిన తప్పదు మరణము (2)భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసేఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2) ||నీ నిర్ణయం||
nee nirnayam entho viluvainadi ee lokamloadi nirdeshinchunu jeevitha gamyamunueenaade yesuni chenthaku cheru (2) ||nee nirnayam||lokam daani aashal gathinchipovunumannaina nee deham marala mannai povunu (2)maarumanassu pondinacho paralokam pondedavukshayamaina nee deham akshayamugaa maarunu (2) ||nee nirnayam||paapam daani phalamu nithya narakaagniyeshaapamlo neevundina thappadu maranamu (2)bhariyinche nee shiksha siluvalo aa prabhu yeseeenaade yochinchi prabhu yesuni nammuko (2) ||nee nirnayam||