idenaa nyaayamidiyenaa ఇదేనా న్యాయమిదియేనా
ఇదేనా న్యాయమిదియేనాకరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ ||ఇదేనా||కుంటి వారికి కాళ్ళ నొసగేగ్రుడ్డి వారికి కళ్ళ నొసగేరోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర ||ఇదేనా||చెడుగు యూదులు చెరను బట్టికొరడా దెబ్బలు కసిగా గొట్టివీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్ ||ఇదేనా||మోయలేని సిలువ మోపిగాయములను ఎన్నో చేసినడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో ||ఇదేనా||ప్రాణముండగానే సిలువ కొయ్యకుమేకులెన్నో కొట్టిరయ్యోప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో ||ఇదేనా||ఎన్ని బాధలు పెట్టిన గానిమారు పల్కడు యేసు ప్రభువుఎంత ప్రేమ ఎంత కరుణ – ఎంత జాలి ||ఇదేనా||ఎన్ని మారులు పాపము చేసియేసుని గాయముల్ రేపెదవేలనరక బాధ ఘోరమయ్యొ – గాంచవేల ||ఇదేనా||
idenaa nyaayamidiyenaakarunaamayudu yesu prabhuni – siluva veya ||idenaa||kunti vaariki kaalla nosagegruddi vaariki kalla nosagerogula nella baagu pariche – prema meera ||idenaa||chedugu yoodulu cheranu battikoradaa debbalu kasiga gottiveedhulaloniki eedchirayyo – rakthamu kaaran ||idenaa||moyaleni siluva mopigaayamulanu enno chesinaduvaleni raalla daarin – nadipirayyo ||idenaa||praanamundagane siluva koyyakumekulenno kottirayyoprakkalone ballemutho – podichirayyo ||idenaa||enni baadhalu pettina gaanimaaru palkadu yesu prabhuvuentha prema entha karuna – entha jaali ||idenaa||enni maarulu paapamu chesiyesuni gaayamul repedvelanaraka baadha ghoramayyo – gaanchvela ||idenaa||