andamaina madhuramaina naamam evaridi అందమైన మధురమైన నామం ఎవరిది
అందమైన మధురమైన నామం ఎవరిదిమహిమాన్వితుడు మహిజన రక్షకుడుఆయనేసు యేసు యేసు (2) ||అందమైన||సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజాలోకమును రక్షించు ఇమ్మానుయేలా (2)మా పాలి దైవమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన||కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యాఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే (2)నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన||చీకటి నుండి వెలుగు లోనికి నడిపించావుమానవులను ప్రేమించి చూపించావు (2)మా కోసం మరణించి చూపించావుస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన||
andamaina madhuramaina naamam evaridimahimaanvithudu mahijana rakshakuduaayanesu yesu yesu (2) ||andamaina||sainyamulaku adhipathivi neeve o raajaalokamunu rakshinchu immaanuyelaa (2)maa paali daivamaa o shree yesaasthuthinthu ninnu naa aathma yesayya (2) ||andamaina||konda neeve kota neeve neeve yesayyaaaakali theerchi aadukune thandrivi neeve (2)nee odilo cherchumaa o shree yesaasthuthinthu ninnu naa aathma yesayya (2) ||andamaina||cheekati nundi velugu loniki nadipinchaavumaanavulanu preminchi choopinchaavu (2)maa kosam maraninchi choopinchaavusthuthinthu ninnu naa aathma yesayya (2) ||andamaina||