devaa paapini ninnaashrayinchaanu దేవా పాపిని నిన్నాశ్రయించాను
దేవా పాపిని నిన్నాశ్రయించానుప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా||అపరాధినై అంధుడనైఅపవాదితో అనుచరుడై (2)సంచరించితి చీకటిలోవంచన చేసితి ఎందరినో – (2) ||దేవా||కలువరిలో సిలువొందకలవరమొందె జగమంతా (2)పాపినైన నా కొరకుమరణమునే భరించితివిమరణమునే జయించితివి ||దేవా||