mellani challani swaramu yesayyade మెల్లని చల్లని స్వరము యేసయ్యదే
మెల్లని చల్లని స్వరము యేసయ్యదేఉల్లమంతటిని నింపు ఆనందముఅల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్ ||మెల్లని||శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగామంచిదంతటిని మాటతో చేసెనుపాపులను పిలిచిన ప్రేమ గల స్వరముపావనపరచెడి పరిశుద్ధుని స్వరము ||మెల్లని||స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందునదీనులను ఆదరించు దివ్య కరుణ స్వరంకుళ్ళిన శవమునందు జీవమును పోసెనుపునరుత్తాన బలం కలదు ఆ స్వరములో ||మెల్లని||గాలి తుఫానులన్ అణచిన స్వరమదిభీతి భయములన్ని బాపెడి స్వరమదిఅంత్య దినమందున మృతుల లేపునుగాఅందరికి తీర్పును తీర్చి పాలించును ||మెల్లని||మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్నుమహిమ నాథుండేసు కోరుచుండె నిన్నుమహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావామహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా ||మెల్లని||
mellani challani swaramu yesayyadeullamanthatini nimpu aanandamuallakallolamu baapi shaanthi nichchun ||mellani||shoonyamu nundi sarvam – srushti chesenugaamanchidanthatini maatatho chesenupaapulanu pilichina prema gala swaramupaavanaparachedi parishuddhuni swaramu ||mellani||swasthatha shakthi kaladu prabhuni swaramandunadeenulanu aadarinchu divya karuna swaramkullina shavamunandu jeevamunu posenupunarutthaana balam kaladu aa swaramulo ||mellani||gaali thuphaanulan anachina swaramadibheethi bhayamulanni baapedi swaramadianthya dinamanduna mruthula lepunugaaandariki theerpunu theerchi paalinchunu ||mellani||mahima gala aa swaram piluchuchunde ninnumahima naathundesu koruchunde ninnumahima gala aa swaram vinedi chevulunnavaamahima naathundesun koru hrudi unnadaa ||mellani||