neetho sneham cheyaalani నీతో స్నేహం చేయాలని
నీతో స్నేహం చేయాలనినీ సహవాసం కావాలని (2)నీ లాగే నేను ఉండాలనినిను పోలి ఇలలో నడవాలని (2)యేసయ్యా… యేసయ్యా…నీ స్నేహం నాకు కావాలయ్యా (2) ||నీతో||శాశ్వతమైన నీ కృపతో నింపినీ రక్షణ నాకు ఇచ్చావయ్యా (2)ఏమివ్వగలను నీ కృపకు నేనునన్ను నీకు అర్పింతును (2)యేసయ్యా… యేసయ్యా…నీ కృపయే నాకు చాలునయ్యా (2)మధురమైన నీ ప్రేమతో నన్ను పిలచినీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావా (2)ఏమివ్వగలను నీ ప్రేమకు యేసునన్ను నీకు అర్పింతును (2)యేసయ్యా… యేసయ్యా…నీ ప్రేమే నాకు చాలునయ్యా (2)బలమైన నీ ఆత్మతో నన్ను నింపినీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)ఏమివ్వగలను నీ కొరకు నేనునన్ను నీకు అర్పింతును (2)యేసయ్యా… యేసయ్యా…నీ తోడే నాకు చాలునయ్యా (2) ||నీతో||
neetho sneham cheyaalaninee sahavaasam kaavaalani (2)nee laage nenu undaalanininu poli ilalo nadavaalani (2)yesayyaa… yesayyaa…nee sneham naaku kaavalayyaa (2) ||neetho||shaashwathamaina nee krupatho nimpinee rakshana naaku ichchaavayyaa (2)emivvagalanu nee krupaku nenunannu neeku arpinthunu (2)yesayyaa… yesayyaa…nee krupaye naaku chaalunayyaa (2)madhuramaina nee prematho nannu pilachinee sevakai nannu erparachukunnaava (2)emivvagalanu nee premaku yesunannu neeku arpinthunu (2)yesayyaa… yesayyaa…nee preme naaku chaalunayyaa (2)balamaina nee aathmatho nannu nimpinee saakshigaa nannu nilipaavayyaa (2)emivvagalanu nee koraku nenunannu neeku arpinthunu (2)yesayyaa… yesayyaa…nee thode naaku chaalunayyaa (2) ||neetho||