praardhana praardhana prabhunitho sambhaashana ప్రార్ధన ప్రార్ధన ప్రభునితో సంభాషణ
ప్రార్ధన ప్రార్ధన ప్రభునితో సంభాషణప్రార్ధనే ఊపిరిప్రార్ధనే కాపరి ||ప్రార్ధన||కన్నీటి ఉపవాస ప్రార్ధనసాతాను శక్తులపై విజయము (2)విరిగి నలిగినా విజ్ఞాపన – ప్రార్ధనజయము నొసగును జీవితములు ||ప్రార్ధన||ఒలీవ కొండల ప్రార్ధనస్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2)ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధనఆత్మల నొసగును సేవలో ||ప్రార్ధన||సిలువలో నేర్పిన ప్రార్ధనప్రేమను నేర్పును బ్రతుకున (2)సాతాను చొరను చోటు లేనిదిపాపమును దరి రానీయనిది ||ప్రార్ధన||
praardhana praardhanaprabhunitho sambhaashanapraardhane oopiripraardhane kaapari ||praardhana||kanneeti upavaasa praardhanasaathaanu shakthulapai vijayamu (2)virigi naligina vignaapana – praardhanajayamu nosagunu jeevithamula ||praardhana||oleeva kondala praardhanaswasthatha nosagunu vyaadhi baadhalaku (2)prabhuvu nerpina gethsemane praardhanaaathmala nosagunu sevalo ||praardhana||siluvalo nerpina praardhanapremanu nerpunu brathukuna (2)saathaanu choranu chotu lenidipaapamunu dari raaneeyanidi ||praardhana||