naa mattukaithe brathukuta kreesthe నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేచావైతే నాకు లాభమునా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||నీ కృప నాకు చాలును ఇలలోనీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2)నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||నీవే నా గొప్ప కాపరివివిడువను నను ఎడబాయనంటివి (2)నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||