idi shubhodayam kreesthu janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినంఇది లోక కళ్యాణంమేరి పుణ్యదినం – (2)రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలోపాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలోభయము లేదు మనకిలలోజయము జయము జయమహో ||ఇది||గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితోపిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితోజయనాదమే ఈ భువిలోప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||
idi shubhodayam – kreesthu janmadinamidi loka kalyaanammary punyadinam – (2)raajulanele raaraaju velase pashuvula paakalopaapula paalita rakshakudu navvenu thalli kougililobhayamu ledu manakilalojayamu jayamu jayamaho ||idi||gollalu gnaanulu aanaadu pranamilliri bhaya bhakthithopillalu peddalu eenaadu poojinchiri prema geethithojayanaadame ee bhuviloprathidhwaninchenu aa divilo ||idi||