నిను చేరగ నా మది ధన్యమైనది
నిను చేరగ నా మది ధన్యమైనదినిను తలచి నా హృదయం నీలో చేరినది (2)నీవలె పోలి నే జీవింతునునీ కొరకై నా ప్రాణం అర్పింతును (2)నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2)నది లోతులో మునిగిన ఈ జీవితమునుతీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావుఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ||
ninu cheraga naa madi dhanyamainadininu thalachi naa hrudayam neelo cherinadi (2)neevale poli ne jeevinthununee korakai naa praanam arpinthunu (2)neethone naa praanam – neethone naa sarvam (2)nadi lothulo munigina ee jeevithamunu (2)theeram cherchaavu – nee koraku needu saakshigaa nilipaavuemichchi nee runamunu theerchukonayayaa – (2) ||ninu cheraga||