• waytochurch.com logo
Song # 606

o sadbaktulara lokarakshakumdu ఓ సద్భక్తులారా లోకరక్షకుండు



1. ఓ సద్భక్తులారా! లోకరక్షకుండు
బెత్లెహేమందు నేఁడు జన్మించెన్
రాజాధి రాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో

2. సర్వేశ్వరుండు నరరూపమెత్తి
కన్యకుఁ బుట్టి నేఁడు వేంచేసెన్
మానవజన్మ మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము

3. ఓ దూతలారా! ఉత్సహించి పాడి
రక్షకుండైన యేసున్ నుతించుఁడి
పరాత్పరుండా నీకు స్తొత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో

4. యేసూ! ధ్యానించి నీ పవిత్రజన్మ
మీవేళ స్తొత్రము నర్పింతుము
అనాదివాక్య మాయె నరరూపు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో


1. O sadbaktulara! lokarakshakumdu
Betlehemamdu nemdu janmimchen
Rajadhi raju prabuvaina yesu
Namaskarimpa ramdi namaskarimpa ramdi
Namaskarimpa ramdi utsahamuto

2. Sarvesvarumdu nararupametti
KanyakuM butti nemdu vemchesen
Manavajanma mettina sri yesu
Niku namaskarimchi niku namaskarimchi
Niku namaskarimchi pujimtumu

3. O dutalara! Utsahimchi padi
Rakshakumdaina yesun nutimchumdi
Paratparumda niku stotramamchu
Namaskarimpa ramdi namaskarimpa ramdi
Namaskarimpa ramdi utsahamuto

4. Yesu! Dhyanimchi ni pavitrajanma
Mivela stotramu narpimtumu
Anadivakya maye nararupu
Namaskarimpa ramdi namaskarimpa ramdi
Namaskarimpa ramdi utsahamuto


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com