gonthu etthi chaatedaanu గొంతు ఎత్తి చాటెదాను
గొంతు ఎత్తి చాటెదానునడుము కట్టి పయనింతునునా యేసు గొప్పవాడు (4)నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడునీ కొరకే నేనన్నాడు (2)నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||ఎంత గొప్ప కార్యము చేసినాడుఎర్ర సంద్రమునే చీల్చినాడుఎంత గొప్ప మహిమను తెచ్చినాడుయెరికో గోడలు కూల్చినాడు (2)ఎంతాటి కార్యమైనా చేయగలడుశక్తివంతుడు అసాధ్యుడు (2)నా తండ్రి గొప్పవాడు (4) ||గొంతు||ఎంత గొప్ప కార్యము చేసినాడునిషేధించిన రాయి స్థానం మార్చాడుపనికిరాని పాత్రను వాడగలడుగొప్పదైన దానిగా చేయగలడు (2)ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడుఎంత గొప్ప దేవుడు నా యేసుడు (2)నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిదినా యేసు తండ్రి చూపుతాడుఈ లోక స్నేహం ఇవ్వలేనిదినా యేసు ప్రాణం ఇచ్చినాడు (2)ఎన్నాడు విడువని గొప్ప దేవుడులోకమంతా విడిచినా నిన్ను విడువడు (2)నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||
gonthu etthi chaatedaanunadumu katti payaninthununaa yesu goppavaadu (4)ninnu nannu ennadu viduvalenannaadunee korake nenannaadu (2)naa yesu goppavaadu (4) ||gonthu||entha goppa kaaryamu chesinaaduerra sandramune cheelchinaaduentha goppa mahimanu thechchinaadueriko godalu koolchinaadu (2)enthaati kaaryamaina cheyagaladushakthivanthudu asaadhuyudu (2)naa thandri goppavaadu (4) ||gonthu||entha goppa kaaryamu chesinaadunishedhinchina raayi sthaanam maarchaadupaniki raani paathranu vaadagaladugoppadaina daanigaa cheyagaladu (2)ennika leni nannu ennukunnaaduentha goppa devudu naa yesudu (2)naa yesu goppavaadu (4) ||gonthu||kanna thallai kanna thandri choopalenidinaa yesu thandri chooputhaaduee loka sneham ivvalenidinaa yesu praanam ichchinaadu (2)ennaadu viduvani goppa devudulokamanthaa vidichinaa ninnu viduvadu (2)naa yesu goppavaadu (4) ||gonthu||