o praardhanaa supraardhanaa ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
ఓ ప్రార్ధనా సుప్రార్ధనానీ ప్రాభావంబున్ మరతునానా ప్రభువున్ ముఖా ముఖిన్నే బ్రణుతింతు నీ ప్రభన్నా ప్రాణమా సు ప్రార్ధనానీ ప్రేరణంబుచే గదానీ ప్రేమధార గ్రోలుదునో ప్రార్ధనా సుప్రార్ధనాపిశాచి నన్ను యుక్తితోవశంబు చేయ జూచుచోనీ శాంతమైన దీప్తియేనా శంక లెల్ల మానుపున్నీ శక్తి నేను మరతునానా శైలమున ప్రార్ధనానా శోక మెల్ల దీర్చెడువిశేషమైన ప్రార్ధనానీ దివ్యమైన రెక్కలేనా దుఃఖ భార మెల్లనునా దేవుడేసు చెంతకుమోదంబు గొంచు బోవునుసదా శుభంబు లొందనువిధంబు జూప నీవెగానా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనాసుధా సుధార ప్రార్ధనాఅరణ్యమైన భూమిలోనా రమ్యమౌ పిస్గా నగంబు రంగుగాను నెక్కి నాచిర గృహంబు జూతునుశరీరమున్ విదల్చి నేబరంబు బోవు వేళలోకరంబు నిన్ను మెచ్చెదన్పరేశు ధ్యాన ప్రార్ధనా
o praardhanaa supraardhanaanee praabhaavambun marathunaanaa prabhuvun mukhaa mukhinne branuthinthu nee prabhannaa praanamaa su praardhanaanee preranambuche gadaanee premadhaara groluduno praardhanaa supraardhanaapishaachi nannu yukthithovashambu cheya joochuchonee shaanthamaina deepthiyenaa shanka lella maanupunnee shakthi nenu marathunaanaa shailamuna praardhanaanaa shoka mella deercheduvisheshamaina praardhanaanee divyamaina rekkalenaa dukha bhaara mellanunaa devudesu chenthakumodambu gonchu bovunusadaa shubhambu londanuvidhambu joopa neevegaanaa dhairyamichchu praardhanaasudhaa sudhaara praardhanaaaranyamaina bhoomilonaa ramyamou pisgaa nagambu rangugaanu nekki naachira gruhambu joothunushareeramun vidalchi nebarambu bovu velalokarambu ninnu mechchedanpareshu dhyaana praardhanaa