nee sannidhiye naa aashrayam devaa నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా
నీ సన్నిధియే నా ఆశ్రయం దేవానీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2)మహిమ గల నా యేసు రాజా (2) ||నీ సన్నిధియే||ఆలయములో ధ్యానించుటకుఒక వరము అడిగితి యేసుని (2)నీ ప్రసన్నత నాకు చూపుము (2) ||నీ సన్నిధియే||ఆపత్కాలమున నన్ను నీపర్ణశాలలో దాచినావు (2)నీ గుడారపు మాటున (2) ||నీ సన్నిధియే||