devuni yandu bhakthi gala sthree koniyaadabadunu దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును
దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడునుఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును ||దేవుని||ప్రార్ధన చేసి వీర వనితగాఫలమును పొంది ఘనత పొందెనుహన్నా వలె నీవుప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా ||దేవుని||ప్రభు పాదములు ఆశ్రయించిఉత్తమమైనది కోరుకున్నదిమరియ వలె నీవుప్రభు సన్నిధిని కోరెదవా ||దేవుని||వినయ విధేయతలే సుగుణములైతన జనమును రక్షించిన వనితఎస్తేరును బోలిదీక్షను పూణెదవా ఉపవసించెదవా ||దేవుని||
devuni yandu bhakthi gala sthree koniyaadabadunuaame chesina panule aameku – ghanatha nosangunu ||devuni||praardhana chesi veera vanithagaaphalamunu pondi ghanatha pondenuhannaa vale neevupraardhana chesedavaa upavasinchedavaa ||devuni||prabhu paadamulu aashrayinchiutthamamainadi korukunnadimariya vale neevuprabhu sannidhini koredavaa ||devuni||vinaya vidheyathale sugunamulaithana janamunu rakshinchina vanithaestherunu bolideekshanu poonedavaa upavasinchedavaa ||devuni||