manalo prathi okkari peru yesuku thelusu మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు
మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసుమనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు (2)హృదయాంత రంగములో బాధలు తెలుసుమన గుండె లోతుల్లో వేదనలు తెలుసు (2)జగత్తు పునాది వేయబడక ముందేమనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా (2) ||మనలో||మనసులోని మాట నీవు పలుకకముందేఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడుతల్లి గర్భమునందు నిను రూపించకముందేఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు (2)సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినాఆకాశ వీధులలో నీవు విహరించినా (2)ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమాప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా ||మనలో||నీవు నడిచే దారిలో నీతో సహవాసిగాయేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడునీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగాయేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు (2)నీ యవ్వన కాలమున ప్రభు యేసుని స్మరియించినీ ఒంటరి సమయములో కన్నీటితో ప్రార్ధించు (2)ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమాప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా ||మనలో||
manalo prathi okkari peru yesuku thelusumanalo prathi okkari oohalu yesuku thelusu (2)hrudayantha rangamulo baadhalu thelusumana gunde lothullo vedanalu thelusu (2)jagatthu punaadi veyabadaka mundemanalanu erparachukunnaadu yesayyaa (2) ||manalo||manasuloni maata neevu palukakamundeerigiyunnaadu – yesu erigiyunnaaduthalli garbhamunandu ninu roopinchakamundeerigiyunnaadu – yesu erigiyunnaadu (2)sudoora samudra diganthaalalo neevu nivasinchinaaaakaasha veedhulalo neevu viharinchinaa (2)prabhu yesu kreesthu ninnu viduvadu nesthamaaprabhu yesuni nee hrudayamuloniki aahvaaninchumaa ||manalo||neevu nadiche daarilo neetho sahavaasigaayesu unnaadu – prabhu yesu unnaaduneevu maatlaadu velalo manchi snehithunigaayesu unnaadu – prabhu yesu unnaadu (2)nee yavvana kaalamuna prabhu yesuni smariyinchinee ontari samayamulo kanneetitho praardhinchu (2)prabhu yesu kreesthu ninnu viduvadu nesthamaaprabhu yesuni nee hrudayamuloniki aahvaaninchumaa ||manalo||