enduko ee prema nanninthaga preminchenu ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను
ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెనుఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2)ఏ యోగ్యత లేని ఓటి కుండనునీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి (2)ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో||నీ సన్నిధి పలుమార్లు నే వీడినానేఅయినా నీవు క్షమియించినావేఊహించని మేలులతో దీవించినావేనా సంకటములను కదా తీర్చినవే (2)ఏ యోగ్యత లేని దీనుడనుఏమివ్వగలను నీ ప్రేమకు(నా) సర్వం నీకే అర్పింతును – (2) ||ఎందుకో||మా కొరకు బలి పశువై మరణించినావుమా పాప శిక్ష తొలగించినావుపలు విధముల శోధనలో తోడైనావుఏ కీడు రాకుండ మేము కాచినావు (2)రుచి చూపినావు నీ ప్రేమనుఆ ప్రేమలో నేను జీవింతునునీవే నాకు ఆధారము – (2) ||ఎందుకో||
enduko ee prema nanninthaga preminchenuenduko ee jaali naapai kuripinchenu (2)ae yogyatha leni oti kundanunee paathraga chesi ennukuntivi (2)enaleni krupanichchithivi ||enduko||nee sannidhi palumaarlu ne veedinaaneainaa neevu kshamiyinchinaaveoohinchani melulatho deevinchinaavenaa sankatamulanu kada theerchinaave (2)ae yogyatha leni deenudanuemivvagalanu nee premaku(naa) sarvam neeke arpinthunu – (2) ||enduko||maa koraku bali pashuvai maraninchinaavumaa paapa shiksha tholaginchinaavupalu vidhamula shodhanalo thodainaavuae keedu raakunda mamu kaachinaavu (2)ruchi choopinaavu nee premanuaa premalo nenu jeevinthununeeve naaku aadhaaramu – (2) ||enduko||