jeevithamante maatalu kaadu chellemmaa జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా(ఇవి) మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా – (2) ||జీవితమంటే||నమ్ముకున్నాడు యోసేపు – అమ్ముకున్నారు అన్నలునమ్ముకున్నాడు ఏశావు – మోసగించాడు యాకోబు (2)ఈ అన్నల నమ్మే కంటే…ఈ అన్నల నమ్మే కంటేఅన్న యేసుని నమ్ముకోరాజ్యం నీదే మేలుకోపరలోకం నీదే ఏలుకో ||జీవితమంటే||నమ్ముకున్నాడు యేసయ్యా – అమ్ముకున్నాడు శిష్యుడుపాపుల కొరకై వచ్చాడమ్మా – ప్రాణాలే తీసారమ్మా (2)ఈ మనుషులలోనే…ఈ మనుషులలోనే – మమతలు లేవుమంచితనానికి రోజులు కావుసమయం మనకు లేదమ్మాఇక త్వరపడి యేసుని చేరమ్మా ||జీవితమంటే||నమ్మకమైన వాడు – ఉన్నాడు మన దేవుడునమ్మదగినవాడు – వస్తాడు త్వరలోనే (2)యేసుని రాకకు ముందే…యేసుని రాకకు ముందేమారు మనస్సును పొందుమాప్రభుని చెంతకు చేరుమారక్షణ భాగ్యం పొందుమా ||జీవితమంటే||