• waytochurch.com logo
Song # 607

silent night holy night Telugu శుద్ధరాత్రి సద్ధణంగ నందఱు నిద్రప



1. శుద్ధరాత్రి సద్ధణంగ నందఱు నిద్రపోవ
శుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ బరిశుద్ధుఁడౌ బాలకుఁడా!
దివ్య నిద్ర పోమ్మా దివ్య నిద్ర మోమ్మా

2. శుద్ధరాత్రి సద్ధణంగ దూతల హల్లెలూయ
గొల్లవాండ్రకుఁ దెలిపెను ఎందుకిట్టులు పాడెదరు
క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను

3. శుద్ధరాత్రి సద్ధణంగ దేవుని కొమరుఁడ!
నీ ముఖంబున బ్రేమ లొల్కు నేఁడు రక్షణ మాకు వెచ్చె
నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే


1. Suddharatri saddhanamga namdaru nidrapova
Suddha dampatul melkonamgaM barisuddhumdau balakumda!
Divya nidra pomma divya nidra momma

2. Suddharatri saddhanamga dutala halleluya
GollavamdrakuM delipenu emdukittulu padedaru
Kristu janmimchenu kristu janmimchenu

3. Suddharatri saddhanamga devuni komarumda!
Ni mukambuna brema lolku nemdu rakshana maku vechche
Nivu puttutache nivu puttutache


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com